Vijay Devarakonda Talk About Kissing Scenes In Movies || Filmibeat Telugu

2019-07-19 10

Dear Comrade is an upcoming Indian Telugu-language action drama film written and directed by Bharat Kamma which is produced by Mythri Movie Makers and Yash Rangineni. The film stars Vijay Devarakonda and Rashmika Mandanna in the lead actors.
#dearcomrade
#vijaydevarakonda
#rashmikamandanna
#bharatkamma
#yashrangineni
#tollywood

కథ అవసరాన్ని బట్టో... ప్రేక్షకులకు ఎక్స్‌ట్రా కిక్ ఇవ్వాలనే దర్శకుడి సూచన మేరకో హీరో హీరోయిన్లు కొన్నిసార్లు సినిమాల్లో లిప్ లాక్ ముద్దు సీన్లు చేయాల్సి ఉంటుంది. ఈ సీన్లు ఆడియన్స్‌కు వినోదం పంచినప్పటికీ ఆ ప్రభావం తమ జీవితాలపై తీవ్రంగా ఉంటుంది అంటున్నారు తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ. 'డియర్ కామ్రేడ్' సినిమా ప్రమోషన్లో భాగంగా తమిళనాడు వెళ్లిన ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లిప్ లాక్ సీన్ల ప్రస్తావన రావడంతో విజయ్ తనదైన శైలిలో స్పందించారు. ప్రేక్షకులకు వినోదం పంచడానికి కొన్ని సార్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించక తప్పడం లేదు. అయితే వీటి వల్ల తర్వాత వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు.